Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోతాదుకి మించిన చక్కెర ఆరోగ్యానికి చేసే చేటు ఇదే

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2023 (21:35 IST)
చక్కెర లేదా పంచదారు. చక్కెరతో చేసిన బిస్కెట్లు, కేకులూ ఎంచక్కా లాగించేస్తుంటారు. వీటిలో మోతాదుకి మించి చక్కెర శాతం అధికంగా వుంటుంది. ఇలాంటి చక్కెరలు చేసే అనారోగ్యం ఏమిటో తెలుసుకుందాము. కూల్‌డ్రింకులు, పళ్ల రసాలు, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్స్‌ల్లో కంటి కనపించకుండా చక్కెర దాక్కొని ఉంటుంది. అధిక మోతాదులో చక్కెర తీసుకుంటే బరువు పెరగడానికి కారణం కావచ్చు.
 
చక్కెర అధికంగా తీసుకుంటే గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచవచ్చు. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అవకాశం వుంది. మోతాదుకి మించిన చక్కెరతో డిప్రెషన్ ప్రమాదం పెరగవచ్చు.
 
తీపిని అతిగా తీసుకునే వారి చర్మం వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేయవచ్చు. చక్కెరలు అధికంగా తీసుకుంటే కాలేయానికి కొవ్వు పట్టే ముప్పు పెరుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

ఆవు - పాము స్నేహం.. నెట్టింట వీడియో వైరల్

శ్రీతేజ్‌ మెదడుకు డ్యామేజీ జరిగిందంటున్న వైద్యులు.. (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

తర్వాతి కథనం
Show comments