ఉల్లిపాయ తింటే షుగర్ లెవెల్ తగ్గుతుందా అనేది తెలుసుకోవాలంటే... ఈ కథనం చదవాల్సిందే. ఉల్లిపాయలో విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియం ఉన్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సాయం పడుతోంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉల్లిని విరివిగా ఆహారంలో భాగం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
ఉల్లిపాయ తినడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడానికి చిన్న, పెద్ద ఉల్లిపాయలు సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. ఉల్లిపాయలలో విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి.