Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్లాసు నీటిలో చుక్క బ్లాక్ పెప్పర్ ఆయిల్‌ వేసుకుని తాగితే?

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2023 (19:19 IST)
నల్ల మిరియాలు. ఈ మిరియాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. వీటిలో పోషకాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. వీటి వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. గ్లాసు నీటిలో చుక్క బ్లాక్ పెప్పర్ ఆయిల్‌ వేసుకుని ఉదయాన్నే అల్పాహారానికి ముందు తాగితే బరువు తగ్గవచ్చు.
 
నల్ల మిరియాలు ఆహారంలో తీసుకుంటుంటే క్యాలరీలు ఖర్చై కొత్త ఫ్యాట్ సెల్స్ రాకుండా చూస్తాయి. నల్ల మిరియాల్లో విటమిన్ ఎ, సి, కె, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్ వంటి ఖనిజాలు ఉన్నాయి. ఉదయాన్నే రెండు నల్ల మిరియాలను నోట్లో వేసుకుని చప్పరిస్తే మెటబాలిజం క్రమబద్ధమవుతుంది.
 
సన్నబడాలనుకునేవారు నల్ల మిరియాలను ఆహారంలో చేర్చుకుంటే మంచిది. వెజిటబుల్ సలాడ్స్‌పైన నల్ల మిరియాల పొడిని చల్లి తింటే శరీర రోగనిరోధకశక్తి పెరుగుతుంది. మిరియాల పొడిని టీలో వేసుకుని తాగుతుంటే గొంతులో గరగర తగ్గుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

2025 మధ్య నాటికి పోలవరం పూర్తి.. ఆరునెలల్లో..?: చంద్రబాబు టార్గెట్

ఆస్తుల కోసం సోదరులను చంపేసిన 28 ఏళ్ల మహిళ.. ఎక్కడంటే?

ఇకపై ఎన్టీయే ఎలాంటి పరీక్షలను నిర్వహించదు : ధర్మేంద్ర ప్రదాన్

పసుపుమయమైన పరిటాల స్వగ్రామం... గ్రామ సభ్యులందరికీ టీడీపీ సభ్యత్వం!!

టీడీపీలో చేరుతున్న వైకాపా మాజీ మంత్రి ఆళ్లనాని

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్.ఆర్.ఆర్. బిహైండ్, బియాండ్ వీడియోను విడుదలచేస్తున్న ఎస్.ఎస్.రాజమౌళి

కె.సి.ఆర్. (కేశవ చంద్ర రమావత్) కు పార్ట్ 2 కూడా వుంది : రాకింగ్ రాకేష్

అల్లు అర్జున్ బెయిల్ రద్దుకు పోలీసుల అప్పీల్?

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అంటున్న డకాయిట్ టీమ్

వైలెంట్ - సైలెంట్ ప్రేమకథ - ఫ్లాప్ వచ్చిన ప్రతిసారీ మారాలనుకుంటా : అల్లరి నరేష్

తర్వాతి కథనం
Show comments