Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాన్సర్ వ్యాధి ఎలా వస్తుందో తెలుసా..?

Webdunia
సోమవారం, 24 డిశెంబరు 2018 (16:48 IST)
ప్రపంచవ్యాప్తంగా చాలామంది బాధపడుతున్న రోగాల్లో క్యాన్సర్ ఒకటి. క్యాన్సర్ సోకినప్పుడు ఆరంభ దశలోనే గుర్తించగలిగితే తగిన చికిత్స చేసి నివారించవచ్చు. లేదంటే అది ప్రాణాంతకంగా మారుతుంది. ఆ కాన్సర్‌ని ఎలా గుర్తించాలో చాలా మందికి తెలీదు. అయితే కొన్ని లక్షణాలను పరిశీలించడం ద్వారా ప్రధానంగా పురుషుల్లో వచ్చే క్యాన్సర్‌లను ముందుగానే గుర్తించవచ్చు. ఆ లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం...
 
అలసట, ఎప్పుడూ నీరసంగా ఉంటే పొట్టకు సంబంధించిన క్యాన్సర్ సోకే అవకాశం ఉంది. జ్వరం వచ్చి అది అలాగే కొద్ది నెలల పాటు ఉంటే దాన్ని బ్లడ్ క్యాన్సర్‌కు సూచనగా భావించాలి. గొంతు-మెడభాగంలో ఎల్లప్పుడూ ఉబ్బిఉంటే దాన్ని గొంతు క్యాన్సర్‌గా పరిగణించాలి. వృషణాల సైజ్‌లో మార్పు, వాపు, భారంగా ఉండడం వంటి లక్షణాలు ఉంటే దాన్ని వృషణాల క్యాన్సర్‌గా భావించాలి.
 
చర్మంలో ఉన్నట్టుండి మార్పులు, రక్తస్రావం, మచ్చల వంటివి ఏర్పడితే అది చర్మ క్యాన్సర్‌కు దారి తీసే అవకాశం ఉంది. తినే ఆహారం మింగేటప్పుడు గొంతులో ఇబ్బందిగా ఉంటే అది గ్యాస్ట్రో ఇంటెస్టయినల్ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది. నోట్లో, నాలుకపై తెల్లని మచ్చలు ఎక్కువగా ఉంటే అది ఓరల్ క్యాన్సర్‌కు దారి తీసే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జగన్‌ హయాంలో భూ ఆక్రమణలు.. వదిలిపెట్టేది లేదన్న పవన్ కల్యాణ్

30 నెలల్లో అమరావతిని పూర్తి చేస్తాం.. చంద్రబాబు ప్రకటన

మా 7 ఎకరాల పొలం, ఇల్లు ఫార్మాకి తీసుకుంటే మేం ఎక్కడ బతకాలి రేవంతన్న: లగచర్ల బాధితురాలు

బీహార్ ఉప ఎన్నికలు.. ఖాతా తెరవని ప్రశాంత్ కిషోర్ పార్టీ

ఇంజనీరింగ్ విద్యార్థికి ఆ కాల్.. షాకైయ్యాడు.. తర్వాత ఏం జరిగిందేంటంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

ఆయన వల్లే బాలక్రిష్ణ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కు ఛాన్స్ వచ్చిందా?

నా అంచనా నిజమైంది, సినిమాటికా ఎక్స్‌పో మూడో ఎడిషన్ పై పి.జి. విందా

తర్వాతి కథనం
Show comments