Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెుక్కజొన్న టిక్కీ..

Webdunia
శుక్రవారం, 23 నవంబరు 2018 (12:08 IST)
ఈ కాలంలో మెుక్కజొన్న ఎక్కువగా దొరుకుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి కావలసిన ఉత్సాహాన్ని అందిస్తుంది. దీనిని అలానే ఉడికించి.. లేదా టిక్కీలా కూడా తయారుచేసుకోవచ్చు. ఇలాంటివి ఈవినింగ్ స్నాక్స్‌గా  తీసుకుంటే బాగుంటుంది. మరి టిక్కీ ఎలా చేయాలో చూద్దాం..
 
 
కావలసిన పదార్థాలు:
మెుక్కజొన్న గింజలు - 1 కప్పు
చీజ్ - అరకప్పు
ఉల్లికాడల తరుగు - 2 స్పూన్స్
కొత్తిమీర - 1 కట్ట
ఎండుమిర్చి - 2
ఉప్పు - తగినంత
మెుక్కజొన్న పిండి - 2 స్పూన్స్
కారం - కొద్దిగా
నూనె - సరిపడా.
 
తయారీ విధానం:
ముందుగా ఓ గిన్నెలో మెుక్కజొన్నలు, కొత్తిమీర, చీజ్, ఉల్లికాడలు, ఎండుమిర్చి పొడి, ఉప్పు, మెుక్కజొన్న పిండి, కారం కొద్దిగా వేసి బాగా కలుపుకోవాలి. 10 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తరువాత టిక్కీల్లా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెను పోసి వేడయ్యాక ముందుగ తయారుచేసుకున్న టిక్కీలను వేయించుకోవాలి. అంతే మెుక్కజొన్న టిక్కీ రెడీ.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వన్ నేషన్-వన్ ఎలక్షన్: దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా

కేటీఆర్‌ను కలవలేదు.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదు.. దువ్వాడ మాధురి (video)

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

తర్వాతి కథనం
Show comments