Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రమున పవనుడొచ్చేనయ! ప్రజారాజ్యము విలసిల్లునయ!

Webdunia
బుధవారం, 22 జూన్ 2022 (13:27 IST)
బ్రహ్మంగారు కాలజ్ఞానంలో పవన్ సీఎం అవువాడని పరోక్షంగా చెప్పారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కాలజ్ఞానంలో "తెలుగు రాష్ట్రమున పవనుడొచ్చేనయ! రాజవారసత్వము నశించినయ! ప్రజారాజ్యము విలసిల్లునయ! తప్పదు నా మాట నమ్మండయ!" అని పేర్కొన్నారు.
 
సోషల్ మీడియాలో బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టు ఉన్న ఒక ఫోటో ఒకటి తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఫోటోను చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు ఖుషి ఖుషి అవుతున్నారు.  
 
పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు చాలా సినిమాలలో నటించినా ఆ సినిమాల ద్వారా వచ్చిన డబ్బులో ఎక్కువ మొత్తాన్ని ఇతరులకు సహాయం చేశారు.
 
పవన్ కళ్యాణ్ ఏపీలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా ఆర్థిక సాయం చేస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర వద్దని లాభసాటి ధర ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. పవన్ స్వార్థం లేకుండా ప్రజల మంచి కోసం రాజకీయాలు చేస్తున్నారని నెటిజన్లలో చాలామంది భావిస్తున్నారు.
 
పవన్ కళ్యాణ్‌కు మెగా హీరోల సపోర్ట్ కూడా ఉంది. తిరుపతి నుంచి పవన్ ఎన్నికల్లో పోటీచేస్తే కచ్చితంగా గెలవడం గ్యారంటీ అనే భావన ఎక్కువమందిలో ఉంది. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు రాబోయే రోజుల్లో నిజమవుతాయో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments