Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతడితో నీకు లింకుందని భర్తతో చెపుతామని బెదిరించి మహిళపై ఇద్దరు అత్యాచారం

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (20:34 IST)
హైదరాబాద్ నగరంలోని బోరబండలో దారుణం జరిగింది. ఓ వివాహితకు మరో యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా దాన్ని ఆసరాగా తీసుకున్న ఇద్దరు యువకులు ఆమెను బ్లాక్ మెయిల్ చేసి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.

 
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, బోరబండలో ఓ వివాహిత మరో వ్యక్తితో వివాహేతర సంబంధం సాగిస్తోంది. ఈ విషయాన్ని యాసీన్, ఇస్మాయిల్ అనే ఇద్దరు యువకులు పసిగట్టారు. ఆ తర్వాత ఆ విషయాన్ని వివాహిత చెప్పి కోర్కె తీర్చకపోతే భర్తకు చెపుతామని బెదిరించారు. దీనితో ఆమె వారికి లొంగిపోయింది. ఐతే వారి వేధింపులు మరింత ఎక్కువ కావడంతో వివాహిత తన ప్రియుడితో కలిసి పురుగుల మందు తాగింది.

 
వికారాబాద్ అడవుల్లో పురుగుల మందు తాగి అపస్మారకంలో వుండగా గమనించి వారి బంధువులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివాహితపై బెదిరింపులకు పాల్పడి అత్యాచారం చేసిన యువకులపై కేసు నమోదు చేసి పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments