Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిక్స్‌డ్ డిపాజిట్ డబ్బులు ఇవ్వలేదనీ భార్యతో కలిసి కుమార్తెను చంపేసిన తండ్రి...

వరుణ్
బుధవారం, 17 జనవరి 2024 (14:03 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కుమార్తె పేరుపై ఫిక్స్‌డ్ చేసిన డబ్బులు ఇవ్వలేదన్న అక్కసుతో తన భార్యతో కలిసి కుమార్తెను హత్య చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
జార్ఖండ్ రాష్ట్రంలోని రామ్‌గఢ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. బాలిక ఖుషి కుమారి (17) ఈ నెల 13వ తేదీన తన గదిలో ఉరేసుకున్న స్థితిలో కనిపించింది. ఉరికి వేలాడుతున్న సోదరిని చూసిన ఆమె సోదరుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన రూ.6 లక్షలు ఇవ్వనందుకు తన తండ్రి, సవతి తల్లి కలిసి ఆమెను చంపేశారని ఆరోపించాడు. ఫిక్స్ చేసిన ఆ సొమ్ము త్వరలోనే మెచ్యూర్ కావాల్సివుంది. 
 
ఈ విషయం తెలిసిన వందలాది మంది గ్రామస్థులు పోలీస్ స్టేషన్‌ వద్దకు చేరుకుని నిందితులను అరెస్టు చేశారు. కాగా, దీనిపై కేసు నమోదన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

Nabha : ఎలీ ఇండియా జూలై మేగజైన్ కవర్ పైజీపై నభా నటేష్

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments