Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూ ట్యూబ్‌లో జ్యోతిషం చూసి భర్త తనకు దక్కడేమోనని వివాహిత ఆత్మహత్య

suicide
ఐవీఆర్
బుధవారం, 10 జనవరి 2024 (10:56 IST)
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ అల్వాల్ ఇంద్రనగర్ లో విషాదం చోటుచేసుకున్నది. యూ ట్యూబ్‌లో వచ్చే ఓ జ్యోతిషం ఛానల్‌లో జ్యోతిష్యం ప్రకారం తన భర్తతో తను విడిపోవాల్సి వస్తుందని నమ్మిన ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
ఇంద్రనగర్ లో నివాసం వుంటున్న రామకృష్ణ-భవిత భార్యాభర్తలు. వీరికి మూడేళ్ల కుమారుడు వున్నాడు. ఐతే భవితకు జ్యోతిష్యం అంటే పూర్తి నమ్మకం. ఆ యూట్యూబ్ ఛానల్లో చెప్పిన జ్యోతిష్యం ప్రకారం భర్తతో విడిపోతారని చెప్పారు. అదే నిజం అనుకుని నమ్మిన భవిత తన భర్తతో తనతో విడిపోతాడని ఊహించుకుని తట్టుకోలేక ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నది.
 
ఐతే తమ కుమార్తెది ఆత్మహత్య కాదనీ, అల్లుడే అదనపు కట్నం కోసం తమ బిడ్డను పొట్టనబెట్టుకున్నాడంటూ రాముపై దాడి చేసారు. కానీ ఆమె మరణానికి తను కారణం కాదనీ, జ్యోతిషం పిచ్చితోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నదని అతడు చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments