Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెస్టిండీస్‌ను భారత్ చిత్తుచిత్తుగా ఓడించాలంటున్న పాక్ ఆటగాళ్లు... ఎందుకు?

Webdunia
గురువారం, 27 జూన్ 2019 (16:58 IST)
ఎవరి బాధ వారిది. సహజంగా పాకిస్తాన్ ఆటగాళ్లు కానీ ప్రజలు కానీ టీమిండియా చిత్తుగా ఓడిపోవాలని కోరుకుంటారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. పాకిస్తాన్ సీనియర్ ఆటగాడు మాత్రం మన జట్టు వెస్టిండీస్ జట్టుని చిత్తుచిత్తుగా ఓడించాలని కోరుకుంటున్నాడు. అంతేకాదు ఇంగ్లాండ్ జట్టుపై కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాడు. ఆయనే షోయబ్ అక్తర్.
 
ఇక అసలు విషయానికి వస్తే... భారత్ ఇప్పటి వరకు ఐదింటిలో నాలుగు మ్యాచ్‌లు గెలిచింది. ఇవాళ వెస్టిండీస్‌తో తలపడనుంది. తర్వాత ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంకతో ఆడుతుంది. మరో రెండు మ్యాచుల్లో నెగ్గితో భారత్ సెమీ ఫైనల్‌కి చేరుతుంది. కనుక నాలుగు జట్లలో రెండు జట్లపై గెలిస్తే చాలంతే. 
 
ఐతే వెస్టిండీస్, ఇంగ్లాండుపైన కనుక ఓడిపోతే ఏం జరుగుతుంది. పాకిస్తాన్ జట్టుకు గడ్డు కాలం ఎదురవుతుంది. అదే.. ఈ రెండు జట్లు కనుక భారత జట్టుపై గెలిస్తే పాకిస్తాన్ జట్టుకి సెమీఫైనల్ అవకాశాలు సన్నగిల్లుతాయి. అందుకే... వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్లను చిత్తుగా భారత్ ఓడించాలని షోయబ్ అక్తర్ కోరుకుంటున్నారు. మిగిలిన పాకిస్తాన్ ఆటగాళ్ల పరిస్థితి కూడా ఇలాగే వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకే పార్టీలో చేరాను : విజయశాంతి

పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా... ఎవరికీ చెక్ పెడతామండీ : మంత్రి నాదెండ్ల

ఎస్వీఎస్ఎన్ వర్మ మద్దతుదారుల ఆందోళన... సర్దిచెప్పిన మాజీ ఎమ్మెల్యే!!

ఎయిర్ ఇండియా విమానం.. ఆకాశంలో గంటల పాటు చక్కర్లు.. మరుగు దొడ్ల సమస్యతో? (Video)

తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న అఘోరీని అర్థరాత్రి చితకబాదిన రాజేష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

కన్నప్ప నుంచి విష్ణు మంచు, ప్రీతి ముకుందన్ ప్రేమ పాట

సినీ నటి అభినయకు నిశ్చితార్థం

గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో మూవీ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments