Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా బాధితులకు రూ.2కోట్ల విరాళమిచ్చిన కోహ్లీ దంపతులు

Webdunia
శనివారం, 8 మే 2021 (11:54 IST)
కాసుల వర్షం కురిపించే (ఐపీఎల్) అర్ధాంతరంగా ఆగిపోవడంతో ఇంటికి చేరిన భారత సారథి విరాట్ కోహ్లీ వెంటనే కరోనా బాధితుల కోసం సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు. తన సతీమణి అనుష్క శర్మతో కలిసి కరోనా బాధితుల సహాయార్థం 2 కోట్లు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు విరాట్ కోహ్లీ. 
 
ఫండ్ రైజింగ్ కోసం స్పెషల్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్‌ చేశారు. కరోనా నుంచి కోలుకోవడానికి దేశం పోరాడుతోందని...ప్రజలు ఇలా ఇబ్బంది పడుతుంటే చూడడానికి చాలా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే అనుష్క, తాను కెట్టోతో కలిసి ఈ ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ మొదలెడుతున్నామని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు - తొక్కిసలాటలో ముగ్గురు గాయాలు (Video)

మురుగు కాలువలో మహిళ మృతదేహం - ముక్కుపుడకతో వీడిన మిస్టరీ!

వీధి కుక్కలపై అత్యాచారం చేసిన దుండగుడు.. చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు..

బాపట్లలో రైల్వే విశ్రాంత ఉద్యోగితో వివాహేతర సంబంధం, పెట్రోలు పోసుకుని వాటేసుకుంది

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనన్య నాగళ్ల లాంచ్ చేసిన 23 మూవీ కోసీ కోయ్యంగానే సాంగ్

ఓదెల 2 సినిమా బడ్జెట్ గురించి మేము ఆలోచించలేదు : నిర్మాత డి మధు

ఏమీ ఇవ్వలేనన్నారు, ఐతే ఈసారికి ఫ్రీ అన్నాను: నటి ప్రియాంకా జవల్కర్

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

తర్వాతి కథనం
Show comments