Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ కోసం ఎగబడిన అమ్మాయి.. పట్టించుకోకుండా వెళ్లిన కోహ్లీ

Webdunia
శుక్రవారం, 20 మార్చి 2020 (14:38 IST)
దక్షిణాఫ్రికాతో మార్చి12 - 18 వరకూ జరగాల్సిన మూడు వన్డేల సిరీస్‌‌ని బీసీసీఐ కరోనా దెబ్బకి పూర్తిగా రద్దు చేయడంతో, టీమిండియా ఆటగాళ్లు అందరూ వారివారి స్వస్థలాలకి చేరుకున్నారు. అయితే ఈ పరిస్థితులలో లక్నో నుంచి ఢిల్లీకి వెళ్తున్న కోహ్లీతో సెల్ఫీ కోసం ఒక అమ్మాయి ప్రయత్నం చేసేసింది. 
 
అక్కడ భారీ భద్రత నడుమ కోహ్లీ నడుచుకుంటూ వస్తుండగా అనూహ్యంగా అతని పక్కకి వచ్చిన అమ్మాయి తనతో సెల్ఫీ కోసం తన సెల్‌ఫోన్ ఇవ్వబోయింది. 
 
కాకపోతే ఆ అమ్మాయి తనవైపు రావడాన్ని ముందే కనుగొన్న విరాట్ కోహ్లీ తన చూపు తిప్పుకుని అలానే ముందుకు నడుచుకుంటా వెళ్లిపోయాడు. దీంతో ఆమె కూడా వెనక్కి తగ్గింది. కరోనా వైరస్ నేపథ్యంలో సెల్ఫీలకు కూడా కోహ్లీ నో చెప్పాడని టాక్ వస్తోంది,  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టుగా వైకాపా ఓమిటికి బోలెడు కారణాలున్నాయ్... బొత్స

అధికారులు - కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అప్పన్న భక్తులను చంపేసింది .. అందుకే వేటు!

నల్లమల అడవుల్లో ఒంటరిగా వెళ్లొద్దంటున్న అధికారులు.. ఎందుకు?

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

తర్వాతి కథనం
Show comments