Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాపై పోరాటం టెస్ట్ క్రికెట్ లాంటిది.. సచిన్ టెండూల్కర్

Webdunia
శుక్రవారం, 20 మార్చి 2020 (13:29 IST)
ప్రపంచ మహమ్మారి కరోనాపై పోరాటం టెస్ట్ క్రికెట్ లాంటిదని క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వెల్లడించాడు. టెస్ట్ క్రికెట్ ఆడాలంటే ఎంతో సహనం, టీమ్ వర్క్ ఉండాలని... డిఫెన్స్ ఎంతో ముఖ్యమని అలాగే కరోనాపై గెలవాలంటే.. తప్పకుండా ఓపిక కావాలన్నాడు. 
 
మనకు అర్థంకాని, అంతుచిక్కని దాన్ని గౌరవించడమనేది టెస్ట్ క్రికెట్లో ఒక ప్రధాన అంశమని సచిన్ చెప్పారు. ముఖ్యంగా సహనం అనేది టెస్ట్ క్రికెట్లో కీలకమని తెలిపాడు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో... ప్రస్తుతం మనకు అదే సహనం అవసరమని సూచించాడు. కరోనాను కూడా మనం టెస్ట్ మ్యాచుల్లో మాదిరే డిఫెన్స్‌తో ఎదుర్కొందామని చెప్పారు. 
 
కరోనాను అన్ని దేశాలు కలిసికట్టుగా ఎదుర్కోవాలని అన్నారు. పొట్టి క్రికెట్‌కు ఆటగాడి వ్యక్తిగత నైపుణ్యం ప్లస్ పాయింట్ అని... అదే టెస్టుల విషయానికొస్తే పార్ట్ నర్ షిప్, టీమ్ వర్క్ చాలా ముఖ్యమని సచిన్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

ప్రియుడితో వెళ్లిపోయిన కుమార్తె .. కుటుంబం మొత్తం ఆత్మహత్య..

నువ్వు చనిపోవాలంటూ భర్త వేధింపులు - నవ వధువు ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీపై పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన బన్నీ వాసు.. ఆయనకే చిరాకు?

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

తర్వాతి కథనం
Show comments