Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కప్ సూపర్-4: బంగ్లాతో మ్యాచ్.. సెంచరీ కొట్టిన గిల్

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (22:29 IST)
Subhman gill
ఆసియా కప్ క్రికెట్ సిరీస్‌లో సూపర్ 4 రౌండ్‌లో భారత్, బంగ్లాదేశ్ మధ్య నేడు చివరి లీగ్ మ్యాచ్ జరుగుతోంది. భారత జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీని ప్రకారం తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసింది.
 
కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 80 పరుగులు, తౌహిద్ రిటోయ్ 54 పరుగులు, నజుమ్ అహ్మద్ 44 పరుగులు చేశారు. భారత్ తరఫున శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు, మహ్మద్ షమీ 2 వికెట్లు తీశారు. 
 
అనంతరం 266 పరుగులు చేస్తే గెలుపే లక్ష్యంగా భారత జట్టు రంగంలోకి దిగింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ బాధ్యతాయుతంగా ఆడాడు. ఆపై దిగిన భారత బ్యాట్స్‌మన్లు వెంట వెంటనే ఔటయ్యారు. కానీ శుభ్‌మన్ గిల్ నిలకడగా ఆడి 4 సిక్సర్లు, 6 ఫోర్లతో సెంచరీ సాధించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏప్రిల్ 28న గుంటూరు మేయర్ ఎన్నికలు

AP SSC Exam Results: ఏపీ పదవ తరగతి పరీక్షా ఫలితాలు.. బాలికలదే పైచేయి

Pahalgam: వెళ్ళు, మీ మోదీకి చెప్పు.. బాధితుడి భార్యతో ఉగ్రవాదులు

పహల్గామ్ దాడి.. విమానాశ్రయంలోనే ప్రధాని మోడీ ఎమర్జెన్సీ మీటింగ్

పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి ఇతడేనా? ఫోటో రిలీజ్!? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

తర్వాతి కథనం
Show comments