Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ : నెదర్లాండ్స్‌పై భారత్ ఈజీ విన్

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2022 (16:37 IST)
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ మెగా టోర్నీలో భాగంగా, సూపర్-12 గ్రూపు బిలో గురువారం క్రికెట్ పసికూన నెదర్లాండ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ సునాయాసంగా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 179 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లోనూ భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా నిలించారు. మరో ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ బౌండరీలతో వీరవిహారం చేశాడు. ఫలితంగా 179 పరుగులు చేసింది. ఆ తర్వాత 180 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు 20 ఓవర్లలో 123 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా 56 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (9), రోహిత్ శర్మ (53), విరాట్ కోహ్లీ (62), సూర్యకుమార్ యాదవ్ (51) చొప్పున పరుగులు చేశారు. సూర్య కుమార్ 25 బంతుల్లోనే ఏడు ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో చెలరేగిపోయాడు. ఫలితంగా 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. 
 
180 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు ఆటగాళ్ళ ఏ దశలోనూ క్రీజ్‌లో కుదురుగా బౌలింగ్ చేయలేకపోయారు. ఇలా వచ్చి అలా వెళ్లిపోయే బ్యాటర్లతో ఆ జట్టు తన ఇన్నింగ్స్‌లో ఏ కోశాన ఆకట్టులేదనే చెప్పాలి. ఫలితంగా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్, అక్షర్ పటేల్‌లకు రెండేసి వికెట్లు తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిన్నే ప్రేమిస్తున్నా, మాట్లాడుకుందాం రమ్మని లాడ్జి గదిలో అత్యాచారం

కేరళ నర్సు నిమిషకు ఉరిశిక్ష రద్దు కాలేదు.. కేంద్రం వివరణ

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments