Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరకం అనుభవించా.. మరణం మాత్రమే రాలేదు.. శ్రీశాంత్ చేదు అనుభవాలు

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (22:31 IST)
ఫిక్సింగ్ ఆరోపణలు జీవితంపై విరక్తి కలిగించేవని.. కేరళ స్పీడ్‌స్టర్ అనే పేరున్న శ్రీశాంత్ తెలిపాడు. ఫిక్సింగ్ ఆరోపణలకు తర్వాత తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. తాను ఒత్తిడిలో వున్నప్పుడు మానసికంగా భయంకర పరిస్థితులు ఎదుర్కొన్నానని, జీవితంపైనే విరక్తి కలిగేదని చెప్పుకొచ్చాడు. ప్రతి క్షణం నరకం అనుభవించానని.. మరణం మాత్రమే రాలేదని చెప్పాడు. 
 
దుర్భర జీవితం అనుభవించానని.. తన కారణంగా తన కుటుంబ సభ్యులు ఆలయానికి కూడా వెళ్లలేని పరిస్థితిలో వుండేవారని చెప్పారు. ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని క్రికెట్ దూరమైన తరువాత శ్రీశాంత్‌ సినిమాల్లో ప్రయత్నించాను. 
 
అయితే అక్కడ కూడా అనేక అవమానాలను ఎదుర్కొన్నానని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. షార్జాలో సినిమా వాళ్ల క్రికెట్ జరిగినా తాను ఫిక్సింగ్ ఆరోపణలతో దూరమయ్యానని.. అప్పటికీ తనపై ఫిక్సింగ్ నీడలు తొలగిపోయానని తెలిపాడు. అయినా తనకు అవమానం తప్పదని శ్రీశాంత్ వివరించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

తర్వాతి కథనం
Show comments