Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవితంలో ఒత్తిడి ఉండదు.. భార్య, గర్ల్‌ఫ్రెండ్ వల్లే ఒత్తిడిలోకి నెడుతారు..

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2021 (18:47 IST)
సాధారణంగా అస్సలు జీవితంలో ఒత్తిడి అనేది ఉండదని, కానీ భార్య, గర్ల్‌ఫ్రెండ్ వంటివాళ్లు ఒత్తిడిలోకి నెడుతారని బీసీసీఐ అధ్యక్షుడుగా ఉన్న గంగూలీ సరదాగా వ్యాఖ్యానించాడు. ఇటీవల భారత క్రికెట్ జట్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించి, అతని స్థానంలో రోహిత్ శర్మను ఎంపిక చేశారు. ఈ నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీసింది. విరాట్ కోహ్లీ మాటల తూటాలు పేల్చారు. 
ఇలాంటి పరిస్థితుల్లో ఓ కార్యక్రమానికి హాజరైన సౌరవ్ గంగూలీ... తన వ్యక్తిగత జీవితం గురించి మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. స్నేహితులు, భార్య, ప్రియురాళ్ల కారణంగానే ఒక వ్యక్తి జీవితంలో ఒత్తిడిని ఎదుర్కొంటారని సెలవిచ్చారు. 
 
ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యక్తిత్వంపై స్పందిస్తూ, అతని యాటిట్యూడ్ తనకు బాగా ఇష్టమన్నారు. కోహ్లీ బాగా కొట్లాడుతాడని చెప్పాడు. కోహ్లీకి కాస్త కోపమెక్కువని, అలాగే, అతనిలో పోరాటపటిమ కూడా ఎక్కువేనని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

తర్వాతి కథనం
Show comments