Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్-19 బారినపడిన వారిలో.. 12 వారాల కంటే...?

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (11:19 IST)
కోవిడ్-19 బారినపడిన వారిలో 23 శాతం మంది దీర్ఘకాలం ఇబ్బందిపడుతున్నారని తాజా అధ్యయనం తేల్చింది. వారిని 12 వారాల కంటే ఎక్కువకాలం పాటు వ్యాధి లక్షణాలు పీడిస్తున్నాయని వివరించింది. కొన్ని సూచికల ఆధారంగా ఇలాంటి వారిని  ముందే గుర్తించవద్దని వెల్లడించింది. 
 
సదరన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. సాధారణంగా కోవిడ్ మూడు వారాల పాటు కొనసాగుతోంది. కొందరిలో మాత్రం 12 వారాలకూ ఈ వ్యాధి లక్షణాలు తగ్గవు.
 
దీన్ని లాంగ్ కోవిడ్ పరిగణించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. అమెరికాలో సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ రీసెర్ట్ నిర్వహించిన ఇంటర్నెట్ ఆధారిత సర్వేను శాస్త్రవేత్తలు ఉపయోగించుకున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments