Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రాజెనికా కరోనా టీకాకు రక్త గడ్డకట్టడానికి లింకుంది.. కానీ ఎందుకో..?

Webdunia
మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (17:07 IST)
ఆస్ట్రాజెనికా టీకా తీసుకున్న కొందరిలో రక్తం గడ్డకట్టిన సంగతి తెలిసిందే. దీంతో 20మందికి పైగా ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే దీనిపై యురోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ఓ నివేదికను రిలీజ్ చేసింది. 
 
ఆస్ట్రాజెనికా కరోనా టీకాకు.. టీకా తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టడానికి ఏదో లింకు ఉందని యురోపియన్ ఏజెన్సీ అధికారి ఒకరు తెలిపారు. తన దృష్టిలో.. బ్లడ్ క్లాటింగ్‌కు.. వ్యాక్సిన్‌కు లింకు ఉన్న విషయం వాస్తవమే అని, కానీ దేని వల్ల ఆ రియాక్షన్ జరుగుతుందో స్పష్టంగా తెలియదని ఈఎంఏ అధికారి మార్కో కవలరీ తెలిపారు. 
 
అయితే టీకా తీసుకున్న తర్వాత ఎందుకు రక్తం క్లాట్ అవుతుందో ఇంకా స్టడీ చేయాలన్నారు. ఇటలీతో పాటు యురోప్‌లోని పలు దేశాలు ఆస్ట్రాజెనికా టీకాపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 
 
కొన్ని దేశాలు మాత్రం ఆ టీకాను వినియోగిస్తున్నాయి. నష్టాల కన్నా లాభాల ఎక్కువగా ఉన్నట్లు పలు దేశాలు పేర్కొన్నాయి. యువకుల్లోనే సెరిబ్రల్ థ్రాంబోసిస్ కేసులు నమోదు అవుతున్నట్లు మార్కో కవలరీ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments