Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో కరోనా విజృంభణ: 24 గంటల్లో 86,961 కేసులు.. 1,130 మంది మృతి

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (11:18 IST)
భారత్‌లో కరోనావైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 86,961 కొత్త కేసులు నమోదైనాయి. ఇప్పటివరకు 1,130 మంది మృతి చెందారు. ఫలితంగా దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 54,87,581కి చేరింది. ఇప్పటివరకు 87,882 మంది కరోనాబారినపడి మృతి చెందారు. 
 
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 10,03,299 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకొని దాదాపు 44లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా 7,31,534 మందికి కరోనా పరీక్షలు చేశామని ప్రకటించింది.

మరోవైపు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా సోమవారం రాష్ట్రంలో 1,302 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,72,608 కు చేరుకుంది. 
 
ఇక కరోనాతో తొమ్మిది మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1042కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 29,636 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆస్పత్రిలో కాకుండా హోమ్ ఐసోలేషన్ లో 22,990 మంది చికిత్స తీసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments