Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపించదా? యునిసెఫ్ ఏం చెబుతోంది?

Webdunia
బుధవారం, 4 మార్చి 2020 (12:41 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి యునిసెఫ్ కొన్ని నిజాలను వెల్లడించింది. ముఖ్యంగా, ఈ వైరస్ పట్ల ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టి, అవగాహన పెంచాలని సూచన చేసింది. అలాగే, కరోనా వైరస్ లక్షణాలు, అరికట్టే చర్యలకు కూడా కొన్ని రకాల సూచనలు చేసింది. అవేంటో పరిశీలిద్ధాం. 
 
* కరోనా వైరస్ కణాలు చాలా పెద్దవి. సుమారు 400-500 మైక్రో సైజులో కలిగి ఉంటాయి. అందుకే, ఏ మాస్క్ వాడినా సరే, కరోనాని మీ దరిచేరనివ్వదు. 
* కరోనా వైరస్ ఏదైనా లోహపు ఉపరితలం మీద 12 గంటలే జీవించగలదు. అందుకే, సబ్బుతో చేతులను శుభ్రపరచుకుంటే సరిపోతుంది.
* కొరోనా వైరస్ బట్టల మీద 9 గంటలు మాత్రమే ఉంటుంది. అందుకే బట్టలు ఉతికినా, లేదా ఎండలో ఒక రెండు గంటలు ఆరేసినా, కరోనా వైరస్‍ని అరికట్టినట్టే.
* ఈ వైరస్ గాలిలో ఉండిపోదు. వెంటనే నేలని చేరుతుంది. అందుకే, గాలి ద్వారా వ్యాపించదు.
 
* కొన్నాళ్ళు ఐస్‍క్రీమ్ లాంటి చల్ల పదార్థాలకి దూరంగా ఉండటం చాలా ముఖ్యం.
 
* ఈ వైరస్ చేతులపై 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అందుకే, స్పిరిట్ ఆధారిత స్టెరిలైజర్‍ని ఎప్పుడూ మీ వెంట ఉంచుకోవడం చాలా మంచిది.
* ఈ వైరస్ గనుక, 26-27 డిగ్రీల వేడి ఉష్ణోగ్రతలో ఉంటే, చనిపోతుంది. అందుకే వేడిమి గల ప్రదేశాల్లో జీవించలేదు. కాబట్టి, వేడి నీళ్ళు తాగడం, ఎండలో నిలబడడం లాంటివి చేయండి.
 
* గోరువెచ్చటనీటిలో ఉప్పు, చిటికెడు పసుపు వేసి పుక్కిలించడం ద్వారా, టాన్సిల్స్ క్రిములను నిర్మూలించవచ్చు. తద్వారా, ఊపిరితిత్తుల్లోకి కరొనా బ్యాక్టీరియా చేరకుండా నివారించవచ్చు. 
* కొన్ని రోజులపాటు జనసందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లడం మానుకుంటే మంచిది. 
 
ఈ జాగ్రత్తలు తీసుకుంటే, వైరస్‍ని నివారించవచ్చు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments