Webdunia - Bharat's app for daily news and videos

Install App

బియ్యం పురుగు పట్టకుండా...?

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (14:39 IST)
ఉప్పు సీసాలో ఒక స్పూన్ మొక్కజొన్న పిండి వేస్తే ఉప్పు తడిబారకుండా.. ముద్ద ముద్దగా అవకుండా ఉంటుంది. పచ్చళ్ళలో బూజు రాకుండా ఉండాలంటే.. చిన్న ఇంగువ ముక్కను నిప్పుమీద కాల్చి ఖాళీ జాడీలో పెట్టాలి. అరగంట తరువాత జాడీలో నుండి ఇంగువ ముక్కను తీసేసి ఆ తరువాత పచ్చడి వేయాలి. 
 
బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే.. డబ్బాలో ఎండు వేపాకులు గానీ, ఎండు మిరపకాయలు గానీ వేయాలి. కూరల్లో పసుపు ఎక్కువైనట్లుగా అనిపిస్తే... తెల్లని బట్టముక్కని కూర ఉడుకుతుండగా, కూరలో వేస్తే ఎక్కువైన పసుపుని ఆ బట్ట పీల్చుకుంటుంది.
 
పనీర్‌ను బ్లాటింగ్ పేపర్‌లో చుట్టి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ఇలా నిల్వచేసిన దాన్ని పదిహేను రోజులవరకు వాడుకోవచ్చు. రెడీమేడ్ పనీర్‌ను ప్యాక్ ఓపెస్ చేసిన తరువత వారంలోపే వాడేయడం మంచిది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

తర్వాతి కథనం
Show comments