భర్త: ఏమే.. పెరుగన్నంలో పెరుగు కనబడడం లేదేంటే..? భార్య: నస పెట్టకుండా తినండి.. హైదరాబాద్ బిర్యానీలో హైదరాబాద్ ఉంటదేంటి..