దహీ పూరీ ఎలా చేయాలి..?

Webdunia
మంగళవారం, 5 మార్చి 2019 (11:08 IST)
కావలసిన పదార్థాలు:
పానీ పూరీలు - 6
ఉప్పు - తగినంత
కారం - తగినంత
జీలకర్రపొడి - అరస్పూన్
బంగాదుంపలు - 2
బఠాణీలు - అరకప్పు
గ్రీనీ చట్నీ - కొద్దిగా
ఖట్టామీఠా చట్నీ - కొద్దిగా
సన్న కారప్పూస - కొద్దిగా
పెరుగు - 1 కప్పు
నల్ల ఉప్పు - కొద్దిగా
టమోటా - 1
ఉల్లిపాయ - 1.
 
తయారీ విధానం:
ముందుగా పెరుగులో కొద్దిగా ఉప్పు, నల్ల ఉప్పు, చాట్ మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బంగాళాదుంపలను ఉడికించి.. తొక్క తీసి మెదపాలి. బఠాణీని ఉడికించుకోవాలి. ఆ తరువాత ఒక పాత్రలో ఉడికించిన బంగాళాదుంపలు, బఠాణీలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్‌ మసాలా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. 
 
ఆపై ఒక ప్లేట్‌లో పానీపూరీలను ఉంచి మధ్యలో చిన్నగా రంధ్రం చేయాలి. ఇప్పుడు బంగాళాదుంప మిశ్రమం కొద్ది కొద్దిగా అందులో పెట్టి దానిపై స్పూన్ పెరుగు, ఖట్టామీఠా చట్నీ, గ్రీన్ చట్నీ, ఉల్లి తరగు, కారప్పూస వేసుకోవాలి. చివరగా మళ్లీ పెరుగు వేసి తింటే.. ఎంతో రుచిగా ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సీఎం విజయ్ ఎఫెక్ట్.. కాశ్మీర్‌కు పెరుగుతున్న పర్యాటకుల సంఖ్య.. ఎందుకో తెలుసా?

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ నగరం, ఆంధ్రప్రదేశ్ లైసెన్స్డ్ సర్వీస్ ఏరియా పరిధిలో నెట్‌వర్క్ నాణ్యతను ట్రాయ్ అంచనా

విశాఖను విశ్వనగరంగా చేస్తాం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

తడబడుతున్న సీఎం విజయ్, నిన్న నియామకం, ఇవాళ రద్దు

జ్యోతిష్యుడి నియామకం రద్దు చేసిన సీఎం విజయ్ సర్కార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ali apology : నటుడు అలీ సోప్ యాడ్ వివాదంతో క్షమాపణ చెప్పాడు

Bunny Vas : మూడు మన చేతిలోనే ఉన్నాయి. కంటెంట్ మన చేతుల్లో లేదు : బన్నీవాస్

కన్నడ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత

Ramcharan: ముంబైలో పెద్ది ట్రైలర్, భోపాల్‌లో స్పెషల్ మ్యూజికల్ ఈవెంట్

Prabhas Update: స్పిరిట్ లో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ పోలీస్ సెట్‌లో షూట్ మొదలైంది

తర్వాతి కథనం
Show comments