Webdunia - Bharat's app for daily news and videos

Install App

HURL Recruitment 2021:513 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (14:13 IST)
హెచ్యుఆర్ఎల్ రిక్రూట్మెంట్ 2021 గురించి హిందుస్థాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ లిమిటెడ్ అథారిటీ తాజా ఖాళీ నోటిఫికేషన్‌ను ప్రకటించింది. 
 
నాన్-ఎగ్జిక్యూటివ్స్ (జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్, ఇంజనీర్ అసిస్టెంట్, స్టోర్ అసిస్టెంట్, అకౌంట్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ అండ్ ఇతర ఖాళీలు) ఖాళీగా ఉన్న 513 పోస్టులను భర్తీ చేయడానికి సంస్థ నోటిఫికేషన్ విడుదలైంది. 
 
మొత్తం ఖాళీలు: 513పోస్టులు
విభాగాలు: కెమికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, స్టోర్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ తదితరాలు. 
ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 16.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments