డాక్టర్ అపల రికార్డు: సివిల్స్ ఇంటర్వ్యూలో 9వ ర్యాంకర్

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (13:21 IST)
Apala
సివిల్స్ ఇంటర్వ్యూలో 9వ ర్యాంకర్ డాక్టర్ అపల రికార్డు సృష్టించారు. గతేడాది నమోదైన రికార్డును ఆమె చెరిపేశారు. ఇంటర్వ్యూలో 275 మార్కులకు గానూ అపల 215 మార్కులు సాధించింది. గత సంవత్సరం ఇంటర్వ్యూలో అత్యధికంగా 212 మార్కులు వచ్చాయి. సివిల్స్ ఫలితాలు గత వారం విడుదల కాగా, మెయిన్స్, ఇంటర్వ్యూ మార్కులను మంగళవారం విడుదల చేసింది యూపీఎస్సీ.
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన డాక్టర్ అపల మూడో ప్రయత్నంలో 9వ ర్యాంకు సాధించింది. ఆమె ఇంటర్వ్యూ 40 నిమిషాల పాటు సాగింది. అన్ని ప్రశ్నలకు అపల సమాధానం ఇచ్చారు. ఇంటర్వ్యూ ప్రారంభంలో కొద్దిగా ఆందోళనకు గురైనప్పటికీ.. తర్వాత తనలో ఆత్మ విశ్వాసం పెంపొందించుకున్నానని అపల చెప్పుకొచ్చారు. 
 
అలా అన్ని ప్రశ్నలకు తడబడకుండా సమాధానం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇంటర్వ్యూ రౌండ్ అనేది చాలా ప్రధానమైనది అని తెలిపారు. తమ ప్రెజెంటేషన్‌తో పాటు పర్సనాలిటీ స్కిల్స్‌ను బోర్డు మెంబర్లు పరిశీలిస్తారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments