Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసిడి ధర పడిపోయింది.. బంగారం తగ్గినా.. వెండి మాత్రం..?

Webdunia
గురువారం, 17 జూన్ 2021 (10:18 IST)
ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు మొదలైన వాటిపై బంగారం ధరలు ప్రభావం చూపుతాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం బంగారం ధర మళ్లీ తగ్గింది. 
 
బంగారం రేట్లు తగ్గినా.. వెండి మాత్రం పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌‌లో గురువారం బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 క్షీణించింది. దీంతో పసిడి రేటు రూ.49,470కు తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర చూస్తే రూ.150 తగ్గుదలతో రూ.45,350కు క్షీణించింది.
 
అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. 2.31 శాతం దిగొచ్చింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1818 డాలర్లకు క్షీణించింది. ఇక వెండి రేటు ఎలా వుంది అనేది చూస్తే.. వెండి రేటు రూ.300 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.76,200కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌కు 2.32 శాతం తగ్గుదలతో 27.17 డాలర్లకు పడిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments