Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేవలం 45 నిమిషాల్లోనే ఎమర్జెన్సీ లోన్.. ఎస్‌బీఐ

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (18:45 IST)
లాక్ డౌన్ కారణంగా ఎమర్జెన్సీ లోన్ స్కీమ్ పేరుతో స్టేట్‌ బ్యాంక్‌ అఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ద్వారా ఖాతాదారులు కేవలం 45 నిమిషాల్లోనే రూ.5 లక్షల వరకు బ్యాంకు నుంచి లోన్ పొందవచ్చు. ఈ స్కీమ్ ద్వారా తీసుకున్న రుణ మొత్తంపై 10.5 శాతం వడ్డీరేటు వర్తిస్తుంది.
 
అంతేగాకుండా.. నెలసరి చెల్లింపులు కూడా ఆరునెలల తర్వాత ప్రారంభమవుతాయి. లోన్ తీసుకున్న ఆరు నెలల తర్వాత మొదటి ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా రుణం పొందేందుకు ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లాక్ డౌన్ కొనసాగుతుండటంతో ఈ విధానం ఖాతాదారులకు ఎంతో వెసులుబాటు కలిగిస్తుందని ఎస్‌బీఐ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments