బ్యాంకు కస్టమర్లకు అలెర్ట్ - అక్టోబరులో 21 రోజుల సెలవులు

Webdunia
ఆదివారం, 25 సెప్టెంబరు 2022 (14:20 IST)
సెప్టెంబరు నెల మరో ఐదు రోజుల్లో ముగియనుంది. ఆ తర్వాత అక్టోబరు నెలలోకి అడుగుపెట్టబోతున్నాం. అయితే, అక్టోబరు నెలలో ఏకంగా 21 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. ఈ విషయాన్ని బ్యాంకు ఖాతాదారులు దృష్టిలో ఉంచుకోవాలని బ్యాంకు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. 
 
ఈ నెలలో దసరా, నవరాత్రి, దీపావళి పండుగలు వస్తున్నాయి. అలాగే, దేశంలోని పలు రాష్ట్రాల్లో స్థానిక సెలవులు ఉన్నాయి. దీంతో మొత్తం 21 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. ఈ సెలవుల వివరాలను పరిశీలిస్తే, 
 
అక్టోబరు 1 - అర్థ వార్షిక ముగింపు సెలవు (గ్యాంగ్ టక్)
అక్టోబరు 2 - ఆదివారం, గాంధీ జయంతి 
అక్టోబరు 3 - దుర్గా పూజ, (మహా అష్టమి)
అక్టోబరు 4 - దుర్గా పూజ
అక్టోబరు 5 - దుర్గా పూజ
అక్టోబరు 6 - దుర్గాపూజ
అక్టోబరు 7 - దుర్గాపూజ
అక్టోబరు 8 - రెండో శనివారం, మిలాద్ ఎ షరీఫ్, 
అక్టోబరు 9 - ఆదివారం 
అక్టోబరు 13 - కర్వా చౌత్ 
అక్టోబరు 14 - శుక్రవారం ఈద్ ఏ మిలాద్ ఉల్ నబీ
అక్టోబరు 16 - ఆదివారం
అక్టోబరు 18 - కటి బిహు - గౌహతి 
అక్టోబరు 22 - నాలుగో శనివారం
అక్టోబరు 23 - ఆదివారం 
అక్టోబరు 24 - కాళీపూజ
అక్టోబరు 25 - లక్ష్మీపూజ
అక్టోబరు 26 - గోవర్థన్ పూజ
అక్టోబరు 27 - భాయ్ దూజ్
అక్టోబరు 30 - ఆదివారం 
అక్టోబరు 31 - సర్దార్ వల్లాభాయ్ పటేల్ జయంతి 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

Bandla Ganesh: రవితేజకి ఆల్టర్నేట్ జొన్నలగడ్డ సిద్దు: బండ్ల గణేష్

డ్యూడ్ రూ.100 కోట్ల కలెక్షన్లు : హ్యాట్రిక్ కొట్టిన కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments