Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై ఎయిర్‌పోర్ట్ షట్ డౌన్.. ఎప్పుడు? ఎందుకు?

Webdunia
సోమవారం, 28 జనవరి 2019 (11:45 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ఫిబ్రవరి-మార్చి నెలల్లో మూతపడనుంది. రన్ వే మరమ్మత్తుల కారణంగా విమానాశ్రయాన్ని రెండు నెలల పాటు మూతవేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మంగళ, గురు, శనివారాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదుగంట వరకు తాత్కాలికంగా ముంబై ఎయిర్‌పోర్ట్ మూతపడనుందని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. 
 
తద్వారా 230 రోజూ నడిచే విమానాల సేవలు రద్దైనాయి. రోజుకు ఆరు గంటల పాటు ముంబై విమానాశ్రయం మూతపడటం ద్వారా విమానరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు మరమ్మత్తు పనులు జరుగుతాయని.. ముంబై విమానాశ్రయంలోని రెండు రన్‌వేలపై రోజుకు 85 ఫ్లైట్స్ నడుస్తాయి. 
 
అదీ గంటలోనే ఈ రన్‌వేలపై 85 విమానాల రాకపోకలు నడుస్తుంటాయి. ముంబై నుంచి ఢిల్లీ, గోవా, బెంగళూరుకు నడిచే విమాన సేవలు కూడా రద్దైనట్లు విమానాశ్రయ అధికారులు చెప్పారు. మెడికల్ విమాన రాకపోకలు మాత్రం జరుగుతాయి.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments