యూజర్లకు జియో సర్ర్పైజ్ 'సిక్సర్'... ఉచితంగా మీకోసం అవన్నీ...

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (20:39 IST)
రిలయెన్స్ జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈసారి ఇది క్రికెట్ క్రీడాభిమానుల కోసం. అదేమిటంటే... ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 మ్యాచ్‌లు ఉచితంగా చూసే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ మ్యాచులను చూసేందుకు క్రికెట్ సీజన్ డేటా రూ. 251 రీఛార్జ్ చేసుకుంటే చాలు. వరల్డ్ కప్ మ్యాచులను ఉచితంగా చూసేయవచ్చు. దీనితోపాటు జియో యూజర్లు రూ.365 విలువైన ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ ఏ టెలికామ్ ఆపరేటర్లో లేదు. యూజర్ల కోసం జియో ప్రత్యేకంగా ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా జియో టీవీ యాప్ నుంచి హాట్‌స్టార్‌లో లైవ్ క్రికెట్ చూసే అవకాశం వుంటుంది.
 
ఇక డేటా రీచార్జ్ విషయానికి వస్తే... రూ.251 జియో క్రికెట్ సీజన్ స్పెషల్ డేటా ప్యాక్ రీఛార్జ్ చేసుకుంటే 51 రోజుల పాటు రోజుకి 2 జీబీ చొప్పున 102 జీబీ హైస్పీడ్ డేటాను పొందవచ్చు. దీనితో పాటు మ్యాచులు జరుగుతున్నంతకాలం జియో పోటీలు నిర్వహిస్తుంది. అందులో గెలుపొందితే ప్రత్యేక బహుమతులు వుంటాయి. ఇంకెందుకాలస్యం... చేసేయండి జియో సిక్సర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments