Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలోనే రోడ్లమీద ఎగిరేకార్లు: ఎయిర్ వర్తీనెస్ సర్టిఫికెట్‌ వచ్చేసింది..

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (13:45 IST)
హాలీవుడ్ సినిమా తరహాలో త్వరలోనే రోడ్లమీద ఎగిరేకార్లు రాబోతున్నాయి. రోడ్డుపై ప్రయాణం చేస్తున్న కారు రెండు నిమిషాల్లో విమానం మాదిరిగా మారిపోయి ఆకాశంలో ఎగిరిపోతుంది. స్లోవేకియా రాజదాని బ్లాటిస్లావాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎగిరే కారు విషయంలో ముందడుగు పడింది. త్వరలోనే ఈ కారు లండన్ నుంచి ప్యారిస్‌కు ప్రయాణం చేయనుందని సమాచారం.
 
గంటకు 300 కిమీ వేగంతో 82 వేల అడుగుల ఎత్తులో ప్రయాణం చేసే కారుకు ఎయిర్ వర్తీనెస్ సర్టిఫికెట్‌ను జారీ చేసింది స్లోవేకియా ప్రభుత్వం. సుమారు 70 గంటలపాటు టెస్ట్ డ్రైవింగ్‌ను నిర్వహించారు. 500 కిమీ ప్రయాణం చేయడానికి 28 లీటర్ల పెట్రోల్ సరిపోతుందని, దీని ఖరీదు రూ. 4.5 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఉంటుందని క్లెయిన్ విజన్ కంపెనీ స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments