Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏంటీ ఒక్క రూపాయికి బైక్.. ఫెడరల్ బ్యాంక్ బంపర్ ఆఫర్

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2020 (13:36 IST)
ఏంటీ ఒక్క రూపాయికి బైక్ అంటే షాకవుతారుగా.. అవ్వాల్సిందే. తాజాగా ఫెడరల్ బ్యాంక్ కేవలం ఒక్క రూపాయికే బైకులను అందించనుంది. తద్వారా ఫెడరల్ బ్యాంక్ తన కష్టమర్లకు శుభవార్త చెప్పినట్లైంది. ఫెడరల్ డెబిట్ కార్డు ద్వారా కేవలం ఒక్క రూపాయి చెల్లించి ఈఎంఐతో బైక్‌ను కొనుక్కోవచ్చంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 500సీసీ ఇంజన్ కన్నా తక్కువ సామర్థ్యం ఉన్న బైక్‌లపై 17శాతం వడ్డీ రేటు అందిస్తున్నట్లు బ్యాంకు స్పష్టంచేసింది.
 
భారత్‌లో ఎంపిక చేసిన 947 షోరూమ్‌లలో హీరో, హోండా, టీవీఎస్ షోరూంలలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. మరోవైపు ఫెస్టివల్ ఆఫర్‌గా ఎంపిక చేసిన హోండా మోటార్ సైకిల్ షోరూంల ద్వారా డెబిట్ కార్డు ఈఎంఐతో బైక్ కొనుగోలు చేసినవారికి ఐదు శాతం క్యాష్‌బ్యాక్‌ను సైతం బ్యాంక్ అందిస్తోంది. 
 
3, 6, 9, 12 నెలలకు ఈఎంఐను ఎంచుకునే అవకాశాన్ని ఖాతాదారులకు ఫెడరల్ బ్యాంక్ కల్పించింది. ఈఎంఐ అర్హతను తెలుసుకోవడానికి ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లు ఇందుకోసం ''DC-SPACE-EMI'' అని టైప్ చేసి 5676762 నంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి. అలాగే అంతేకాదు 7812900900 నంబరుకు మిస్డ్‌కాల్ ఇచ్చి కూడా వివరాలు తెలుసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments