Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుసగా ఆరో రోజూ స్టాక్ మార్కెట్ ఢమాల్...

ఠాగూర్
గురువారం, 14 నవంబరు 2024 (19:25 IST)
బాంబే స్టాక్ మార్కెట్‍లో వరుసగా ఆరో రోజు కూడా నష్టాలు ఎదురయ్యాయి. అమ్మకాల ఒత్తిడి గురువారం కూడా కనిపించింది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, మెటల్ రంగాల్లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో మార్కెట్ సూచీలపై ప్రభావం పడింది. 
 
సెన్సెక్స్ 110 పాయింట్లు నష్టపోయి 77580 వద్ద ముగియగా, నిప్టీ సైతం 26 పాయింట్లు కోల్పోయి 23532 వద్ద ఆగింది. ఆటోమొబైల్, ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, రియాల్టీ, మీడియా, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగాల కొనుగోళ్ల ట్రెండ్ కనిపించడంతో నిఫ్టీలో నష్టాల శాంతి కొద్దిగా తగ్గింది. 
 
కోటక్ మహీంద్రా, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్.డి.ఎఫ్.సి బ్యాంంకు, ఏషియన్ పెయింట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాలను చవిచూడగా, హెచ్‌యూఎల్, ఎన్టీపీసీ, నెస్లే ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంకు, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్ షేర్లు నష్టపోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందుకోసం ఇంజెక్షన్లు వాడలేదు : సినీ నటి ఖష్బూ

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్- ధనుష్‌ల మధ్య ప్రేమాయణం.. ఎంతవరకు నిజం?

కర్నాటక నేపథ్యంతో కరవాలి తెలుగులో రాబోతుంది, మవీర గా రాజ్ బి శెట్టి

కార్మికులకు వేతనాలు పెంచే అవకాశం లేదు : మైత్రీ మూవీస్ నవీన్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments