Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుంకుమ పువ్వు.. కలబందతో మెరిసే సౌందర్యం..

Webdunia
మంగళవారం, 6 ఆగస్టు 2019 (11:38 IST)
కుంకుమ పువ్వులో అద్వితీయమైన విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉన్నాయి. దీనివల్ల చర్మం పొడిబారకుండా మృదువుగా తయారవుతుంది. కుంకుమపువ్వు, పాల మిశ్రమం ఫేస్ ప్యాక్ చర్మంలో కొల్లాజన్ ఉత్పత్తిని పెంచుతుంది. స్కిన్ స్ట్రక్చర్‌ను మెరుగుపరుస్తుంది. ఏజింగ్ స్కిన్ టిష్యులను రిపేర్ చేస్తుంది. దాంతో చర్మం మరింత యవ కనబడేలా చేస్తుంది. 
 
పాలు మరియు కుంకుమపువ్వు మిశ్రమం చర్మానికి అద్భుతంగా పనిచేస్తుంది. చర్మానికి తగిన హైడ్రేషన్‌ను అందిస్తుంది. ఇది చర్మానికి తగిన మాయిశ్చరైజర్‌ను అందిస్తుంది. దాంతో చర్మం మృదువుగా తయారవుతుంది. 
 
అలాగే కలబంద చర్మ సౌందర్యానికి వన్నె తెస్తుంది. కలబంద గుజ్జు చర్మంపై ఎప్పుడూ తేమను వుంచుతుంది. అంతేకాదు ఇందులో ఉన్న యాంటి ఆక్సిడెంట్స్, ఖనిజాలు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. అలోవేర, బియ్యంపిండి, టీ ట్రీ ఆయిల్‌ను ఉపయోగించి ఫేస్ మాస్క్ కూడా తయారుచేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ప్యాక్‌లా వేసుకుంటే మంచి ఫలితం వుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తర్వాతి కథనం
Show comments