మామిడి అలెవెరో ఫేస్ ప్యాక్‌తో మెరిసే సౌందర్యం..

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (22:24 IST)
Mango
మామిడి అలెవెరో ఫేస్ ప్యాక్‌తో మెరిసే సౌందర్యం.. ఎలా చేయాలంటే..? బాగా మగ్గిన మామిడి పండు, అలొవెరా జెల్- మూడు టీస్పూన్లు, ముల్తానీ మట్టి- మూడు టేబుల్‌ స్పూన్ల , రెండు స్పూన్ల రోజ్‌ వాటర్‌- రెండు స్పూన్లు, పెరుగు- కప్పు. 
 
తయారీ విధానం : ముందుగా మామిడిపండు గుజ్జు తీసుకొని అందులో పెరుగు వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత ఆ పేస్ట్‌లో ముల్తానీ మట్టి, అలొవెరా, రోజ్‌వాటర్‌ వేసి బాగా కలిపితే మ్యాంగ్‌ ఫేస్‌ప్యాక్‌ రెడీ. 
 
ఈ ప్యాక్‌ను ముఖానికి రాసుకోవాలి. 15-20 నిమిషాలయ్యాక చల్లని నీళ్లతో కడుక్కోవాలి. ఇలాచేస్తే ముఖం మెరిసిపోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెళ్లికి నిరాకరించిన ప్రియుడు.. స్వీట్స్ ఇస్తానంటూ ఇంటికి పిలిచి మర్మాంగంపై దాడి చేసిన ప్రియురాలు

ఓ ప్రాణం కాపాడేందుకు కుమార్తెకు ఇచ్చిన మాట తప్పాను... డాక్టర్ ట్వీట్ వైరల్

భోగాపురం విమానాశ్రయంలో ల్యాండ్ కానున్న మొదటి విమానం

ఈ భూ బ్రహ్మదేవుడు అన్వేష్ పంచే జ్ఞానాన్ని తట్టుకోలేక 2.6 లక్షల సబ్‌స్క్రైబర్లు పరార్, ఇంకా...

Duvvada Madhuri: దివ్వెల మాధురి, అప్పన్న ఆడియో కేసు.. భర్త కనిపించట్లేదు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బట్టలు వేసుకుని బయటకు వెళ్లాలి.. నగ్నగా కాదు : నటి రోహిణి

Samyuktha: ది బ్లాక్ గోల్డ్ లో యాక్షన్ పోలీస్ ఆఫీసర్ గా సంయుక్త,

Suhas: సుహాస్ చిత్రం హే భగవాన్! షూటింగ్ పూర్తి

Vishwak Sen: సమాధిపై మూత్ర విసర్జన చేసే మొరటు వాడిగా విశ్వక్ సేన్.. లెగసీ టీజర్

Saakutumbam movie review: సఃకుటుంబానాం ఎలా వుందంటే... మూవీ రివ్యూ

తర్వాతి కథనం
Show comments