చలికాలం.. గోరు వెచ్చని పాలలో రెండు ఖర్జూరాలు తీసుకుంటే?

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (22:18 IST)
చలికాలంలో చాలామంది జీవక్రియ సరిగా జరగక ఇబ్బంది పడుతుంటారు. వీళ్లు ఖర్జూరం తింటే మంచిది. వీటిల్లోని పీచుపదార్థాల వల్ల వీరి జీర్ణక్రియ సమస్య తగ్గుతుంది. ఖర్జూరాల్లో ఫ్యాట్స్‌ తక్కువ. ప్రొటీన్లు ఎక్కువ. అందుకే ఏ సీజన్లలో అయినా శరీరానికి కావలసినంత ఎనర్జీని ఇవి అందిస్తాయి. బ్లడ్‌ షుగర్‌ ప్రమాణాలను ఖర్జూరాలు సమతులం చేస్తాయి.
 
ఖర్జూరాలు ఐరన్‌ లేమిని పోగొడతాయి. జుట్టు ఊడకుండా సంరక్షిస్తాయి. వీటిని అతిగా తింటే శరీరం బాగా బరువు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి రోజుకు నాలుగు మించి వీటిని తినకుండా ఉంటే మంచిది. నేచురల్‌ స్వీట్‌నట్స్‌ అయిన ఖర్జూరాలను సలాడ్స్‌, డెజర్టులలో వాడితే మరెంతో రుచిగా ఉంటాయి. రోజూ ఒక గ్లాసుడు గోరువెచ్చటి పాలతో పాటు రెండు ఖర్జూరాలు తింటే బరువు తగ్గుతారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రూ.2 కోట్లు విరాళమిచ్చిన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్

పాలకులం కాదు.. సేవకులకు మాత్రమే : సీఎం రేవంత్ రెడ్డి

దారంతా గతుకులు.. భవిష్యత్ ఏంటన్న ప్రశ్న ఉండేది.. తెలంగాణలో జనసేన గెలుపుపా పవన్ కళ్యాణ్

ఇంటర్, డిగ్రీ విద్యార్థులు కలిసి మహిళకు సిజేరియన్ ఆపరేషన్ చేశారు... తర్వాత...

మున్సిపాలిటీ వార్డు మెంబరుగా గెలిచిన మహిళా గొర్రెల కాపరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రీసెంట్‌గా వచ్చిన చిత్రంలోలాగా మా చిత్రంలో ఏఐ ఉపయోగించలేదు : నిఖిల్

విజయ్ చిత్రం జన నాయగన్ విడుదల ఇప్పట్లో లేనట్టేనా?

హిమాన్షీ ఖురానాకు బెదిరింపులు - రూ.10 కోట్లు డిమాండ్

​అతి ప్రేమ భయానకం అంటూ వస్తోన్న 100 డేస్ లవ్ స్టోరీ

Garuda Ram: నాగబంధం నుంచి బైరాగి గా గరుడ రామ్‌ లుక్

తర్వాతి కథనం
Show comments