Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెరిసే చర్మం కోసం... ఇలా చేయాలి....

పచ్చిపాల క్లెన్సర్... చర్మం మీద కంటికి కనిపించని దుమ్ము పేరుకుపోతుంది. దానిని తొలగించాలంటే క్లెన్సర్ ను మించిన ఆయుదం లేదు. అయితే అందుకు రసాయనాలతో నిండిన క్లెన్సింగ్ ఉత్పత్తుల కంటే ఎటువంటి హాని కలిగించని పచ్చిపాలు వాడటం చాలా మంచిది. ఇవి మంచి క్లెన్సర్

Webdunia
శుక్రవారం, 20 ఏప్రియల్ 2018 (22:02 IST)
పచ్చిపాల క్లెన్సర్... చర్మం మీద కంటికి కనిపించని దుమ్ము పేరుకుపోతుంది. దానిని తొలగించాలంటే క్లెన్సర్ ను మించిన ఆయుదం లేదు. అయితే అందుకు రసాయనాలతో నిండిన క్లెన్సింగ్ ఉత్పత్తుల కంటే ఎటువంటి హాని కలిగించని పచ్చిపాలు వాడటం చాలా మంచిది. ఇవి మంచి క్లెన్సర్‌గా పని చేస్తాయి. అదెలాగంటే, పచ్చిపాలలో దూదిని ముంచి ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చర్మం తాజాగా ఉంటుంది.
 
2. తేనె, నిమ్మ చెక్కల ప్యాక్
నిద్రకుపక్రమించే ముందు మాత్రమే పాటించాల్సిన చిట్కా ఒకటి ఉంది. అదేంటంటే... నాలుగైదు చుక్కల పచ్చి తేనెను నిమ్మచెక్క మీద పోయాలి. ఆ చెక్కతో ముఖ చర్మం మీద సున్నితంగా ఒక నిముషం పాటు రుద్దాలి. ఐదు నిముషముల తరువాత ముఖాన్ని చల్లటి నీళ్లతో కడిగివేయాలి. ఈ చిట్కాను నిద్రపోయే ముందే ఎందుకు చేయాలంటే... నిమ్మ వంటి సిట్రస్ జాతి ఫలాలు కాంతి గ్రాహకాలు. అందుకని పగటి సమయంలో చేయడం వల్ల ఫలితం ఉండదు. చర్మం దెబ్బతినే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

డీఎంకేను గద్దె దించే వరకు చెప్పులు వేసుకోను : బీజేపీ నేత శపథం!!

ఆధారాలు లేకుండా ఈవీఎంలను తప్పుబట్టలేం : సుప్రియా సూలే

సంకీర్ణ ప్రభుత్వంపై చిందులేసిన ఆర్కే రోజా.. తదుపరి ప్రభుత్వం మాదే

అల్లు అర్జున్‌పై ఎలాంటి కోపం లేదు : సీఎం రేవంత్ రెడ్డి

ఫీలింగ్స్ సాంగ్ చేయడం రష్మికకు ఏమాత్రం ఇష్టం లేదు : సీపీఐ నారాయణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నవీన్ పొలిశెట్టి పెండ్లి కోసం ప్రీ వెడ్డింగ్ వీడియో షూట్

Charmme : తెలంగాణ సర్కారుకు కృతజ్ఞతలు తెలిపిన ఛార్మీ కౌర్

పూర్ణ ప్రదాన పాత్రలో ఎమోషనల్ థ్రిల్లర్ డార్క్ నైట్

ప్రేమికులను కలిపిన 1990నాటి దూరదర్శన్ కథ

గిరిజన గ్రామాలకు స్వచ్ఛమైన నీరు అందించనున్న ఆదిత్య ఓం

తర్వాతి కథనం
Show comments