Webdunia - Bharat's app for daily news and videos

Install App

నానబెట్టిన శనగలను బెల్లంతో కలిపి తింటే పురుషులకు...

దంపతుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్య సంతానలేమి. ఈ సమస్య కారణంగా చాలామంది మానసికంగా కృంగిపోతున్నారు. అయితే ఈ సమస్యలో ఎక్కువ శాతం పురుషుల వీర్యంలో సంతానసాఫల్యం కోసం తగినన్ని వీర్యకణాలు లేకపోవడమే. మందులు కన్నా కూడా మనం తీసుకునే ఆహారంలో వీర్య కణాలు పెంపొంద

Webdunia
శుక్రవారం, 20 ఏప్రియల్ 2018 (21:47 IST)
దంపతుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్య సంతానలేమి. ఈ సమస్య కారణంగా చాలామంది మానసికంగా కృంగిపోతున్నారు. అయితే ఈ సమస్యలో ఎక్కువ శాతం పురుషుల వీర్యంలో సంతానసాఫల్యం కోసం తగినన్ని వీర్యకణాలు లేకపోవడమే. మందులు కన్నా కూడా మనం తీసుకునే ఆహారంలో వీర్య కణాలు పెంపొందించే ఆహారం తీసుకోవడం చాలా మంచిది. నల్ల శనగలు బహుముఖ పోషక పధార్థం. వీటిని రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల వీర్యకణాల లోపాన్ని సులభంగా దూరం చేసుకోవచ్చు. ఇవి పురుషులలో వీర్యకణాల సమస్యను దూరం చేసే లక్షణాలను పుష్కలంగా కలిగి ఉన్నాయి.
 
1. రాత్రిపూట ఒక కప్పు శనగలను నానబెట్టాలి. ఉదయాన్నే ఆ శనగలలో బెల్లం కలిపి తినడం వల్ల మగవారిలో శృంగార సామర్థ్యం పెరగడంతో బాటు వీర్యకణాల వృద్ధి కూడా పెరుగుతుంది. 
 
2. గుప్పెడు శనగలను ఉడకపెట్టి వాటిని స్వచ్ఛమైన నేతిలో వేయించి ప్రతిరోజు ఉదయాన్నే తీసుకోవాలి. తరువాత గోరువెచ్చని పాలు తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరం దృఢంగా అవడమే కాకుండా వీర్యకణాల సంఖ్య కూడా మెరుగుపడుతుంది.
  
3. గుప్పెడు శనగలు, నాలుగు బాదం పప్పులను రాత్రిపూట నీళ్ళలో నానబెట్టాలి. ఉదయాన్నే వాటిని పరగడుపున బాగా నమిలి తినాలి. ఇలా కొన్ని రోజులు చేస్తుండటం వల్ల పురుషులలో వీర్యకణాలు పెరిగే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

డోనల్డ్ ట్రంప్: భారత్‌తో అమెరికా సంబంధాలు ఎలా ఉండనున్నాయి?

ఆర్టీసి బస్సు నడుపుతూనే గుండెపోటుతో ప్రాణాలు వదిలిన డ్రైవర్, ఏమైంది? (Video)

వర్రా రవీందర్ రెడ్డిని వదిలేసిన పోలీసులు.. కడప జిల్లా ఎస్పీపై బదిలీవేటు?

జెడి వాన్స్: తెలుగింటి అల్లుడు అమెరికా ఉపాధ్యక్షుడు అవుతున్నాడు (video)

డోనాల్డ్ ట్రంప్ నికర ఆస్తి ఎంతో తెలుసా.. ఒక్క నెలలో రెట్టింపు ఎలా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రిబాణధారి బార్బరిక్ స్ట్రైకింగ్ మోషన్ పోస్టర్

శివారెడ్డిని ఇండస్ట్రీలో తొక్కేసింది సీనియర్ కమేడియనా? మేనేజరా?

కంటెంట్ ఉంటే సినిమాకి జనాలొస్తారు: రాకేష్ వర్రే

ప్రతిభగల వారికోసం ప్రభాస్ ప్రారంభించిన ది స్క్రిప్ట్ క్రాఫ్ట్' వెబ్ సైట్

ట్రెండ్ కు భిన్నంగానే ధూం ధాం చేశా : చేతన్ కృష్ణ

తర్వాతి కథనం
Show comments