Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్షవాతానికి చెక్ పెట్టాలంటే.. ఇలా చేయాలి..?

Webdunia
గురువారం, 3 జనవరి 2019 (14:53 IST)
పక్షవాతం తగ్గాలంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రయత్నిస్తుంటారు. అందుకు ఆయుర్వేదంలో ఉన్న కొన్ని చిట్కాలను పాటిస్తే ఎన్నో లాభాలు కలుగుతాయని, వాటి వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్ ఉండవని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం... కటుక రోహిణి చూర్ణం ఆముదంతో సేవించుచున్న పక్షవాతం తగ్గును. సారాయితో శొంఠిని అరగదీసిన గంధం పూసిన పక్షవాతం తగ్గుతుంది. 
 
దుష్టపాకు, ఉత్తరేణి, పిప్పెంట సమభాగాలుగా చేర్చి నూనెలో మరిగించి తైలమును తీసి మర్దన చేస్తే పక్షవాతం తగ్గుతుందట. సదాపాకు రసములో, కరక్కాయ చూర్ణాన్ని కలిపి సేవిస్తే పక్షవాతం తగ్గుముఖం తగ్గుతుంది. నేతిలో వేయించిన ఇంగువను 5 నుంచి 15 గోధుమ గింజల ఎత్తు ఒకటి భై 4 నుంచి ఒకటి భై 2 గ్రాములు తేనె అనుపానముగ ఇస్తే పక్షవాతం తగ్గిపోతుండట. 
 
నీరుల్లి రసం, అల్లపురసం, తేనె సమ భాగాలుగా కలిపి పూటకు 5 తులములు చొప్పున తాగితే పక్షపాతం నయమవుతుందట. వేయించిన ఇంగువ 8 గోధుమల ఎత్తు ప్రతిరోజు ఒక్కసారి తేనె అనుపానముతో ఇచ్చుచున్న పక్షవాతము హరించును. చిత్ర మూలము సమూలముగ దంచి నువ్వుల నూనెలో మరిగించి ఆ తైలమును పూసుకుంటే మంచిదట.
 
గోమూత్ర శిలాజిత్తును మరువము ఆకరసంలో అరగదీసి ముక్కలో నాలుగు చుక్కలు వేసుకుని అదే రసం ఒక తులం చొప్పున లోపలికి సేవించాలట. నల్లజీడి గింజలోని పప్పు ఒకటి భై నాలుగవ తులం, కలకండ పొండి ఒకటి భై రెండు తులం కలిపి పూటకొక మోతాదుగా ప్రతిరోజు రెండు పూటలా 15 రోజులు తినాలి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments