Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెడనొప్పి తగ్గేందుకు ఆయుర్వేద వైద్యం, ఎలాగంటే? (video)

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (22:04 IST)
తిప్పతీగను, త్రిఫలాలను సమాన భాగాలు తీసుకొని కచ్చా పచ్చాగా దంచి నీళ్లకు కలిపి మరిగించి కషాయం తయారుచేసుకోవాలి. అర కప్పు కషాయానికి అర టీ స్పూన్ శుద్ధ గుగ్గులు కలిపి నెల రోజులపాటు తీసుకుంటే దీర్ఘకాలం నుంచీ బాధించే మెడనొప్పి తగ్గుతుంది.
 
కీళ్ల నొప్పులకు వైద్యచికిత్సల్లో ఆయుర్వేద నిపుణులు యోగరాజ గుగ్గులు, త్రయోదశాంగ గుగ్గులు, లాక్షాది గుగ్గులు, మహావాత విధ్వంసినీ రసం వంటి మందులు ఇస్తారు. వీటిని వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి.
 
యోగారాజా గుగ్గులు ఈ మందు పక్షవాతానికి పని చేస్తుంది. కాంచనార గుగ్గులు ఈ మందులు చర్మవ్యాధులు, అంటు వ్యాధులకు, గడ్డలకు పని చేస్తుంది. కీళ్ళ నొప్పులకు బెల్లము శుద్ధి చేసిన గుగ్గిలము, ఈ రెండు సమాన బాగాలుగా కలిపి దంచి రేగి పండంత మాత్రలు ఆరబెట్టి నిలువ చేసుకుని పూటకు ఒక మాత్ర చొప్పున 2 పూటల కొంచెం నెయ్యిలో కలిపి సేవిస్తూ వుంటే కీళ్ళ నొప్పులు చీల మండల నొప్పులు, మడిమల నొప్పులు తగ్గిపోతాయి. గుగ్గుల్‌ని అశ్వగందతో కలిపి వాడితే మదుమేహ వ్యాధికి మంచిదని ఆయుర్వేద వైద్యులు ఆంటారు. ఐతే ఇవి వాడేముందు ఆయుర్వేద నిపుణుల సలహా తప్పనిసరి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

ప్రభాస్‌తో అక్రమ సంబంధం అంటగట్టింది మీరు కాదా జగన్ రెడ్డీ? వైస్ షర్మిల (Video)

ఆ రెండు బీఎండబ్ల్యూ కార్లు మిస్.. ఏమయ్యాయో చెప్పండి.. పవన్ కల్యాణ్

ఆరోపణలపై ఆడబిడ్డకో న్యాయం... అదానీకో న్యాయమా? : కె.కవిత

గౌతమ్ అదానీ వ్యవహారం భారత ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప-2 ది రూల్‌ నుంచి శ్రీలీల కిస్సిక్‌ సాంగ్‌ రాబోతుంది

డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ కిల్లర్ నుంచి పూర్వాజ్ క్యారెక్టర్ లుక్

అత్తారింటికి దారేది చిత్రంలో అత్త లాంటి పాత్రలు చేస్తా: మాజీమంత్రి రోజా

సీరియస్ పాయింట్ సిల్లీగా చెప్పిన మెకానిక్ రాకీ -రివ్యూ

తర్వాతి కథనం
Show comments