Webdunia - Bharat's app for daily news and videos

Install App

మర్రిచెట్ల పండ్లు.. ఆ వ్యాధిని దూరం చేస్తుందట? (video)

Webdunia
సోమవారం, 8 జులై 2019 (15:47 IST)
మర్రి చెట్టు నీడను ఇవ్వడమే కాదు... ఆ చెట్టులో పాలు, ఆకులు, చెక్క, పండ్లు, విత్తనాలు, మొగ్గలు, వేళ్ళు, కొమ్మలు.. ఇలా అన్నీ ఔషధ గుణాలతో కూడుకున్నవి. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరి ఆరోగ్యానికి మర్రిచెట్టు మేలు చేస్తుంది. ఎలాగంటే..? మర్రిచెట్ల పండ్లను ఎండబెట్టి పొడి చేసుకుని పంచదారతో కలుపుకుని తీసుకుంటే పైల్స్ వ్యాధి నయమవుతుంది. 
 
చర్మం మిలమిల మెరిసిపోవాలంటే మర్రిచెట్టు చెక్కలు, పండ్లతో తయారు చేసిన సబ్బులను ఉపయోగిస్తే మంచి ఫలితం వుంటుంది. మర్రి చెట్టు పండు నొప్పులను నివారిస్తుంది. అంతేగాకుండా మహిళల్లో నెలసరి సమస్యలకు చెక్ పెడుతుంది. పంటినొప్పి ఏర్పడినట్లైతే ఈ పండ్లను లవంగాలను నోట్లో వుంచుకున్నట్లు పంటి వద్ద వుంచితే ఉపశమనం లభిస్తుంది. 
 
అంతేగాకుండా మర్రిచెట్టు చెక్కను ఎండబెట్టి.. పొడి కొట్టి.. సమపాళ్లలో వెన్నను కలిపి రోజూ ఉదయం సాయంత్రం పూట నాలుగు గ్రాముల మేర పాలతో కలిపి తీసుకుంటే గర్భాశయానికి సంబంధించిన రోగాలు నయమవుతాయి. 
 
మర్రిచెట్టు పండ్లను ఎండబెట్టి.. పొడిచేసుకోవాలి. 12 గ్రాముల మేర పాలలో కలిపి తీసుకుంటే ఇంద్రియాలు మెరుగ్గా పనిచేస్తాయి. ఈ పౌడర్‌తో పళ్ళు తోముకుంటే.. దంతాలు, చిగుళ్లు బలపడతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments