Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు తగ్గాలా.. అల్లం, నిమ్మరసం చాలు..

సెల్వి
సోమవారం, 4 మార్చి 2024 (12:45 IST)
Ginger Lemon Water
శరీర బరువు అనేది ప్రస్తుతం సాధారణ సమస్యగా మారింది. శరీర బరువును తగ్గించాలని మహిళలు ఏవేవో కసరత్తులు చేస్తుంటారు. అలాంటి వారికి ఈ రెమెడీ అద్భుతంగా పనిచేస్తుంది. రోజూవారీ ప్లాన్‌లో ఆచరించే పద్ధతుల్లో ముందుగా మార్చాల్సింది.. ఉదయం పూట డైట్‌నే. బరువు తగ్గాలనుకునే వారు ఉదయం పూట అల్లం, నిమ్మరసంతో కూడిన వాటర్‌ను తీసుకోవడం మంచిది. ఇది శరీర బరువును సులభంగా తగ్గిస్తుంది. 
 
దీనిని పరగడుపున తీసుకోవడం ద్వారా కొవ్వు కరుగుతుంది. అల్లం, నిమ్మరసంతో కూడిన నీటిని సేవించడం ద్వారా కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్తికి చెక్ పెడుతుంది. అల్లం, లెమన్ వాటర్ తీసుకోవడం ద్వారా శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. 
 
ఇంకా రక్తం శుద్ధి అవుతుంది. కాలేయ పనితీరును ఈ రెండు మెరుగుపరుస్తాయి. నిమ్మరసం, అల్లం వాటర్‌లోని పోషకాలు శరీరానికి శక్తినిస్తాయి. తద్వారా అలసట దూరం అవుతుంది. కాబట్టి, అల్లం, నిమ్మరసం కలయికతో కూడిన నీటిని రోజువారీ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు శరీర బరువును సులభంగా తగ్గించవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రపంచ మహా సభలకు తెలుగు ప్రజలు తరలి రావాలి : కేంద్ర మంత్రి పెమ్మసాని

సింధు జలాలను నిలుపుతూ భారత్ చేపట్టే నిర్మాణాలను పేల్చేస్తాం : పాక్ మంత్రి వార్నింగ్!!

ఇన్‌స్టాలో ఫాలోయర్స్ తగ్గారని ఇన్‌ప్లుయెన్సర్ ఆత్మహత్య (Video)

భారత నేవీ త్రిశూల శక్తి - సముద్రంపై - నీటి కింద - అలల మీద...

ఉగ్రవాదులు - అండగా నిలిచేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు : ప్రధాని మోడీ వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

తర్వాతి కథనం
Show comments