Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాదం పప్పులు తినేవారు ఇవి తెలుసుకోవాలి

సిహెచ్
శనివారం, 2 మార్చి 2024 (19:05 IST)
బాదం పప్పులు. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. వీటిని నానబెట్టి తింటుంటే శరీరానికి శక్తి వస్తుంది. ఐతే కొన్ని అనారోగ్య సమస్యలు వున్నవారు వీటిని తినరాదు. అలాంటి సమస్యలు ఏమిటో తెలుసుకుందాము. 
 
కిడ్నీ సంబంధిత సమస్యలున్నవారు బాదం పప్పులను మోతాదుకి మించి తినరాదు.
 
జీర్ణ సమస్యలుంటే బాదం పప్పులకి దూరంగా వుండాలని నిపుణులు చెపుతారు.
 
ఇప్పటికే అధిక బరువుతో ఇబ్బందిపడేవారు బాదం పప్పులకు దూరంగా వుండాలి.
 
ఎసిడిటీ సమస్యతో వున్నవారు కూడా బాదములను తినకపోవడం మంచిది.
 
పార్కిన్సన్స్ అనారోగ్య సమస్యతో బాధపడేవారు కూడా బాదములు తినకూడదు.
 
బాదం పప్పులు తింటే కొందరికి ఎలర్జీ సమస్య రావచ్చు, అలాంటివారు వీటిని తినరాదు.
 
విటమిన్ ఇ సప్లిమెంట్లను తీసుకునేవారు కూడా బాదం పప్పులను తినకుండా వుండటం మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రాంచీలో కనిపించిన తక్షక పాము.. (వీడియో)

ఏక్‌నాథ్ షిండే కలత చెందారు... అయినా నో ఛాన్స్ : కేంద్రమంత్రి రాందాస్

భూమివైపుకు దూసుకొస్తున్న గ్రహశకలం.. ఏమైంది?

ఇస్కాన్ గురువు తరపున వాదించేందుకు ముందుకు రాని బంగ్లా లాయర్లు!!

శ్రీవారి భక్తులకు త్వరలో శుభవార్త చెప్పనున్న తితిదే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుణ‌శేఖ‌ర్‌, భూమిక‌ కాంబోలో యుఫోరియా సెకండ్ షెడ్యూల్ ప్రారంభం

బాలకృష్ణ యాక్షన్ ఎంటర్‌టైనర్ డాకు మహారాజ్ షూటింగ్ పూర్తి

ప్రభాస్ లో డెడికేషన్ చూశా, పవన్ కల్యాణ్ తో సెల్ఫీ తీసుకున్నా : నిధి అగర్వాల్

'పుష్ప-2' త్రీడీ వెర్షన్‌ విడుదలకు ముందు చిక్కులు... ఏంటవి?

అర్థరాత్రి బెన్ఫిట్ షోలు ఎవరి బెన్ఫిట్ కోసం వేస్తున్నారు? : తెలంగాణ హైకోర్టు ప్రశ్న

తర్వాతి కథనం
Show comments