క్యారెట్ రైస్ తయారీ విధానం..?

Webdunia
సోమవారం, 31 డిశెంబరు 2018 (12:08 IST)
కావలసిన పదార్థాలు:
క్యారెట్స్ - 5
ఉల్లిపాయలు - 2
వెల్లుల్లి - 3 రెబ్బలు
ఉప్పు - సరిపడా
కారం - తగినంత
కొబ్బరి తురుము - పావుకప్పు
కరివేపాకు - 2 రెమ్మలు
నూనె - సరిపడా
ఎండుమిర్చి - 4
 
తయారీ విధానం:
ముందుగా క్యారెట్స్‌ను తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత శుభ్రం చేసి వాటిలో కొద్దిగా ఉప్పు, నీరు పోసి ఓ 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి, వెల్లుల్లి, కొబ్బరిని మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తరువాత బాణలిలో నూనెను పోసి వేడయ్యాక ఆవాలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి బాగా వేయించుకుని ఆ తరువాత క్యారెట్ ముక్కలు, ఎండుమిర్చి మిశ్రమం వేసి 5 నుండి 8 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఈ మిశ్రమంలో వేడి వేడి అన్నం కలుపుకోవాలి. అంతే టేస్టీ టేస్తీ క్యారెట్ రైస్ రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణ వ్యాప్తంగా అన్ని చెక్ పోస్టులు రద్దు - అవినీతి అధికారులకు చెక్

వేరే వ్యక్తితో తల్లి అక్రమ సంబంధం: కన్నతల్లిని పరుగెత్తించి నరికి చంపిన కొడుకు

పాకిస్తాన్‌లో ఆకాశాన్నంటిన ధరలు.. కిలో టమోటాలు రూ.600, అల్లం రూ.750

బంగాళాఖాతంలో అల్పపీడనం: రెడ్ అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు

భర్త పుట్టింటికి వెళ్లనివ్వలేదు.. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ.. ఏమైంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

తర్వాతి కథనం
Show comments