Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ హౌస్ నుంచి మహేష్ బయటకొచ్చి నాగ్ గురించి ఎందుకలా మాట్లాడాడు?

Webdunia
గురువారం, 17 అక్టోబరు 2019 (12:26 IST)
బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాడు మహేష్. బయటకు రాగానే ఇంటికి వెళ్ళాడు. తల్లి, చెల్లెలితోనే ఎక్కువసేపు గడిపాడు మహేష్. అయితే తాను ఎందుకు బయటకు వచ్చింది. బిగ్ బాస్ హౌస్‌లో ఏం జరిగింది. ఏం జరుగుతోంది. కంటెన్టెంట్లు బయటకు రావడానికి ఏదైనా కారణం ఉందా అన్న విషయాన్ని బయటపెట్టాడు మహేష్.
 
బిగ్ బాస్ షోలో విజయం సాధిద్దామని ప్రయత్నించాను. నా ప్రయత్నం ఫలించలేదు. 80 రోజుల పాటు ఉన్నాను. 15 మంది సభ్యులు నా పక్కన కుటుంబ సభ్యుల్లాగా మెలిగారు. ఇంట్లో వాళ్ళకు దూరమయ్యాయన్న బాధ ఒకవైపు ఉన్నా.. మరోవైపు మాత్రం కొత్త కుటుంబంలోకి చేరామన్న సంతోషం మిగిలింది.
 
కానీ బిగ్ బాస్ హౌస్‌లో నాగార్జున చాలా స్ట్రిక్ట్. ఆయనను చూస్తేనే నాకు భయమేస్తోంది. బయటకు వచ్చేటప్పుడు ఏం మాట్లాడుతాడేమోనని భయపడిపోయా. కానీ ఒరే నువ్వు చేసే కామెడీ నాకు బాగా నచ్చింది. ఇంటికి వెళ్ళి గుర్తుకు తెచ్చుకుని నవ్వుకుంటూ ఉంటానని నాగార్జున చెప్పారు. బిగ్ బాస్ షోను మరింత మంది ప్రేక్షకులు చూడడానికి నాగార్జునే కారణం. ఆయన పర్మాన్సెన్స్ చూడడానికి ఎక్కువమంది బిగ్ బాస్ షోకు అతుక్కుపోయారంటున్నాడు మహేష్. హౌస్ నుంచి బయటకు రావడం బాధగానే ఉన్నా.. విజయం.. అపజయం అన్నది స్పోర్టివ్‌గా తీసుకోవాలని చెబుతున్నాడు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments