Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు ముందుంది మొసళ్ళ పండుగ... ఆంక్షల దిశగా ట్రంప్ అడుగులు?

Webdunia
శుక్రవారం, 12 అక్టోబరు 2018 (09:25 IST)
తనకు బద్ధశత్రువుగా ఉన్న రష్యాతో భారత్ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఓ ఒప్పందం కుదుర్చుకుంది. దీనిపై అగ్రరాజ్యం అమెరిగా ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పంద ఫలితం మున్ముందు తెలుస్తుందంటూ బాంబు పేల్చారు.
 
అమెరికా తన శత్రువులను ఎందుర్కొనేందుకు ప్రత్యేకంగా 'క్యాట్సా' అనే చట్టాన్ని తెచ్చి అమలుచేస్తోంది. ఈ చట్టం ద్వారా ఇరాన్‌, ఉత్తర కొరియా, రష్యాలపై అమెరికా ఇప్పటికే నిషేధం అమలు చేస్తోంది. ఈ కోవలోనే రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్న భారత్‌పైనా ఆంక్షలు విధించే సూచనలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఇదే అంశంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వద్ద ప్రస్తావిస్తే, 'అవేంటో భారత్‌ తెలుసుకుంటుంది. మీరు అనుకున్నంత సమయం కూడా పట్టదు. ఆ దేశానికి త్వరలోనే తెలిసొస్తుంది. మీరే చూస్తారు' అని ట్రంప్ సమాధానమిచ్చారు. మరోవైపు అమెరికా ఆంక్షలకు భయపడేది లేదని, భారత్‌తో మరిన్ని రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంటామని రష్యా స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments