Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెక్స్ డాల్‌తో హనీమూన్: బాడీ బిల్డర్ ఫోటోలు షేర్

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (19:01 IST)
కజకిస్థాన్ బాడీబిల్డర్ యూరి టోలోచ్కో హనీమూన్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కారణం ఏంటంటే... 36 ఏళ్ల రెజ్లర్ తన రెండో సెక్స్ డాల్‌తో హనీమూన్‌కు వెళ్లడమే. అతను 'లూనా' అనే సెక్స్ డాల్‌తో బల్గేరియన్ హనీమూన్‌లో ఉన్నాడు. డాల్‌తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది బాగా వైరల్ అవుతోంది.

 
యూరీ అంతకుముందు 'మార్గట్' అనే సెక్స్ డాల్‌ను కొన్నాడు. ఐతే దాన్ని వదిలేసి తాజాగా అతను లూనాతో కలిసిపోయాడు. తను చాలా కాలంగా లూనాతో కలిసి ఉన్నానని, అయితే కరోనా వైరస్ కారణంగా హనీమూన్‌ను ఆస్వాదించలేకపోయానని యూరి చెప్పాడు. వ్యాపారం కోసం బల్గేరియాకు వచ్చే అవకాశం వచ్చినప్పుడు, అతను తనతో పాటు లూనాను తీసుకెళ్లాడు.

 
బల్గేరియాలో అతను లూనాతో కలిసి డిన్నర్, లంచ్‌కి కూడా వెళ్ళాడు. రెస్టారెంటులో ఉన్న అందరిచూపు ఈ ఇద్దరిపై పడింది. ఇంకేముందు సెక్స్ డాల్ లూనా, యూరిలతో తెగ సెల్ఫీలు దిగారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suresh:నదియా బాయ్‌ఫ్రెండ్ నేను కాదు.. నాకు ఆమె సోదరి లాంటిది..

అల్లు అర్జున్ స్టైల్ వేరు.. చెర్రీ అన్న సరదాగా ఉంటారు : నిహారిక

హీరో విశాల్‌కు ఏమైంది? మేనేజర్ వివరణ...

విశాల్ ఆరోగ్యానికి ఏమైందంటే? ఖుష్బూ వివరణ

శ్రీలీలపై కన్నేసిన బాలీవుడ్ హీరోలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

తర్వాతి కథనం