ఢిల్లీ మెట్రోలో లవర్స్ రొమాన్స్.. ఆంటీ సరిగ్గా బుద్ధి చెప్పింది..

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2023 (17:31 IST)
Delhi
ఢిల్లీ మెట్రోలో లవర్స్ రొమాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణీకులతో రద్దీగా వుంది. కనీసం కాలు తీసి కాలు పెట్టడానికి కూడా చోటులేదు. ఈ సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట రొమాన్స్‌తో రెచ్చిపోయారు. హత్తుకుంటూ, ముద్దులు పెట్టుకుంటూ తాకరాని చోట తాకుతూ రొమాన్స్ చేసుకుంటున్నారు. 
 
వీరిద్దరూ చేస్తున్న చెండాలాన్ని చూసిన ఓ ఆంటీ కోపంతో రగిలిపోయింది. ఆడపిల్లలు చుట్టూ జనాలు ఉన్నారని కొంచెం కూడా బుద్ధి లేదా అంటూ ఒంటికాలుపై లేచింది. చెడామడా తిట్టేసింది. దీంతో ఆ ఆంటీపై యువకుడు మండిపడ్డాడు. 
 
మమ్మల్నినిలదీయడానికి నువ్వెవరు అంటూ ప్రశ్నించాడు. దీంతో కొద్దిసేపు వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు పక్కన వున్నవారు కలుగజేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments