Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీధిలో గిటారుతో పాటలు పాడిన సింగర్.. ఆస్వాదించిన ఆ నాలుగు క్యాట్స్ (వీడియో)

Webdunia
మంగళవారం, 8 అక్టోబరు 2019 (13:22 IST)
వీధిలో గిటారుతో పాటలు పాడే వ్యక్తి వీధి పిల్లుల్ని కూడా కట్టిపడేశాడు. అతను పాడే పాటను నాలుగు పిల్లలు ఆయన ముందు కూర్చుని మరీ ఆస్వాదించాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. మలేషియాలో స్ట్రీట్ సింగర్ ఒకరు ప్రతిరోజూ వీధిలో వెళ్లే ప్రజల కోసం చేతిలో గిటారు పెట్టుకుని పాడేవాడు. 
 
మంచి గాయకుడైనప్పటికీ.. ఈ స్ట్రీట్ సింగర్‌కు తగిన గుర్తింపు లభించలేదు. ఈ నేపథ్యంలో రాత్రి పూట ఓ బజారు ప్రాంతంలో గిటారు పట్టుకుని వాయిస్తూ పాడిన ఆ సింగర్‌ ముందు మూడు పిల్లులు కూర్చుని.. సంగీతాన్ని ఆస్వాదించాయి. 
 
దీన్ని చూసిన ప్రజలంతా షాక్ అయ్యారు. పిల్లులు అలా సంగీతాన్ని ఆస్వాదించడాన్ని వీడియో తీసి మరీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments